తెలంగాణ గవర్నర్ డాక్టర్ తమిళిసై సౌందర రాజన్కు కడప విమానాశ్రయంలో కలెక్టర్ సి.హరికిరణ్, ఎస్పీ అన్భురాజన్ ఘన స్వాగతం పలికారు. హైదరాబాద్ నుంచి పుదుచ్చేరికి వెళ్తు మార్గమధ్యలో గవర్నర్ కడప విమానాశ్రయానికి చేరుకున్నారు. విమానాశ్రయంలో బ్రీఫ్ హాల్ట్ అనంతరం గవర్నర్.. సాయంత్రం పుదుచ్చేరికి బయలుదేరి వెళ్లారు.
కడపలో గవర్నర్ తమిళిసై... స్వాగతం పలికిన కలెక్టర్, ఎస్పీ - కడపలో తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్
కడప విమానాశ్రయంలో తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందర రాజన్కు కలెక్టర్ సి.హరికిరణ్, ఎస్పీ అన్భురాజన్ ఘన స్వాగతం పలికారు.
tamili