తెలంగాణ

telangana

ETV Bharat / city

వీడియో వైరల్: సిబ్బందితో కలిసి ఐఏఎస్ అధికారి స్టెప్పులు ! - ఐఏఎస్ అధికారి బాలాజీ డ్యాన్ వీడియో న్యూస్

కరోనా నిబంధనలు పక్కనపెట్టి... ఓ ఐఏఎస్ అధికారి, సిబ్బందితో కలిసి హుషారుగా స్టెప్పులు వేసిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. తుంగభద్ర పుష్కరాలను విజయవంతం చేసినందుకు... ఏపీలోని కర్నూలు నగరపాలక సంస్థ సిబ్బంది, ఉద్యోగులకు కమిషనర్ బాలాజీ... అభినందన సభ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఐఏఎస్ అధికారి డ్యాన్స్ చేశారు.

జోరుగా.. హుషారుగా స్టెప్పులేసిన ఐఏఎస్ అధికారి!
జోరుగా.. హుషారుగా స్టెప్పులేసిన ఐఏఎస్ అధికారి!

By

Published : Dec 5, 2020, 10:49 PM IST

జోరుగా.. హుషారుగా స్టెప్పులేసిన ఐఏఎస్ అధికారి!

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details