రాష్ట్రంలో పరిపాలన, నూతన చట్టాల అమలు, కలెక్టర్లు, అదనపు కలెక్టర్ల పాత్ర తదితర అంశాలపై... కలెక్టర్లతో కేసీఆర్చ ర్చించనున్నారు. నూతన రెవెన్యూ, పంచాయతీరాజ్, పురపాలక చట్టాలపై సమాలోచనలు చేయనున్నారు. ఈ సదస్సులో మంత్రులు, కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు, ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు, జీహెచ్ఎంసీ మేయర్, మూసీ నదీతీర ప్రాతం అభివృద్ధి సంస్థ ఛైర్మన్ పాల్గొనున్నారు.
మరికాసేపట్లో ప్రగతి భవన్లో కలెక్టర్లతో సీఎం సదస్సు - collecters meeting on 11am
ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన... 11 గంటలకు ప్రగతి భవన్లో కలెక్టర్ల సదస్సు జరగనుంది. నూతన చట్టాల అమలు, పాలనలో కలెక్టర్ల పాత్రపైన సీఎం కేసీఆర్ చర్చించనున్నారు. పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి, కొత్త చట్టాలు తదితర అంశాలపై పూర్తిస్థాయిలో సమీక్షించనున్నారు.
11 గంటలకు ప్రగతి భవన్లో కలెక్టర్ల సదస్సు