పీవీ శతజయంతి ఉత్సవాలపై ఈనెల 28న సీఎం సమీక్ష - PV BIRTH ANNIVERSARY latest news
![పీవీ శతజయంతి ఉత్సవాలపై ఈనెల 28న సీఎం సమీక్ష CM REVIEW ON PV BIRTH ANNIVERSARY 28TH OF AUGUST](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-8567806-702-8567806-1598450669536.jpg)
పీవీ శతజయంతి ఉత్సవాలపై ఈనెల 28న సీఎం సమీక్ష
18:49 August 26
పీవీ శతజయంతి ఉత్సవాలపై ఈనెల 28న సీఎం సమీక్ష
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన పీవీ శతజయంతి ఉత్సవాలపై ఈనెల 28న సీఎం కేసీఆర్ సమీక్ష నిర్వహించనున్నారు. ఇప్పటివరకు జరిగిన కార్యక్రమాలపై సమావేశంలో చర్చించనున్నారు.
రాబోయే రోజుల్లో చేపట్టవలసిన కార్యక్రమాలు, ప్రణాళికల రూపకల్పనతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా వేడుకల నిర్వహణపై భేటీ జరగనుంది.
ఇవీ చూడండి:ఈ-ఆఫీస్ విధానంతో పౌరులకు వేగంగా సేవలందుతాయి: గవర్నర్
Last Updated : Aug 26, 2020, 7:43 PM IST