తెలంగాణ

telangana

ETV Bharat / city

కరోనాపై ముఖ్యమంత్రి కేసీఆర్ సుదీర్ఘ సమీక్ష - EENADU

తెలంగాణలో కరోనా కట్టడికి యంత్రాంగం శ్రమిస్తోంది. అయినప్పటికీ కేసులు మాత్రం పెరుగుతూనే ఉన్నాయి. ఈనేపథ్యంలో ప్రగతిభవన్​లో సీఎం సమీక్ష నిర్వహించారు.

CM KCR
CM KCR

By

Published : Apr 15, 2020, 3:21 PM IST

Updated : Apr 15, 2020, 7:11 PM IST

తెలంగాణలో కరోనా పరిస్థితులపై ముఖ్యమంత్రి కేసీఆర్ సమీక్షించారు. కరోనా కట్టడి, లాక్‌డౌన్‌ అమలు తీరుతెన్నులపై సీఎం చర్చించారు. ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్, సీఎస్ సోమేశ్‌కుమార్, డీజీపీ మహేందర్ హాజరయ్యారు.

Last Updated : Apr 15, 2020, 7:11 PM IST

For All Latest Updates

TAGGED:

EENADUCM KCR

ABOUT THE AUTHOR

...view details