కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్ జాగ్రత్తలు తీసుకుంటున్నారు. వ్యక్తిగత పరిశుభ్రతలో భాగంగా ఇప్పటికే శానిటైజర్లను వినియోగిస్తున్న సీఎం.. తాజాగా మాస్క్ వినియోగాన్ని కూడా ప్రారంభించారు. ఇవాళ్టి సమావేశాలు, సమీక్షలో మాస్క్ కట్టుకుని ముఖ్యమంత్రి కేసీఆర్ పాల్గొన్నారు.
కరోనా ఎఫెక్ట్: మాస్క్‌లో సీఎం కేసీఆర్ - cm kcr mask
కరోనా వ్యాప్తి నేపథ్యంలో ప్రజలంతా మాస్కులు వినియోగిస్తూ..భౌతిక దూరం పాటించాలని సీఎం కేసీఆర్ పలుమార్లు రాష్ట్ర ప్రజలకు విజ్ఞప్తి చేశారు. మాటలకు మాత్రమే పరిమితమవ్వకుండా తాను కూడా మాస్క్ ధరించి సమీక్షలు సమావేశాలు నిర్వహిస్తున్నారు.
మాస్క్‌లో మెరిసిన సీఎం కేసీఆర్
Last Updated : Apr 13, 2020, 7:39 PM IST