మంత్రి నిరంజన్‌రెడ్డి మాతృమూర్తికి కేసీఆర్ నివాళి - మంత్రి నిరంజన్ రెడ్డి
వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి మాతృమూర్తి తారకమ్మ ద్వాదశ దినకర్మకు ముఖ్యమంత్రి కేసీఆర్ హాజరయ్యారు. తారకమ్మ చిత్రపటానికి నివాళులు అర్పించారు.
మంత్రి నిరంజన్‌రెడ్డి మాతృమూర్తికి కేసీఆర్ నివాళి
వనపర్తిలో వ్యవసాయ మంత్రి నిరంజన్‌రెడ్డి మాతృమూర్తి ద్వాదశ దినకర్మకు ముఖ్యమంత్రి కేసీఆర్ హాజరయ్యారు. తారకమ్మ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. సీఎం పర్యటన సందర్భంగా జిల్లాలో పోలీసులు పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేశారు.
- ఇదీ చూడండి : శంషాబాద్ విమానాశ్రయంలో కిడ్నాప్ కలకలం
Last Updated : Aug 2, 2019, 5:15 PM IST