ధరణి పోర్టల్ రూపకల్పనపై సీఎం కేసీఆర్ సమీక్ష - ధరణి పోర్టల్ రూపకల్పనపై సీఎం కేసీఆర్ సమీక్ష
kcr
15:02 September 22
ధరణి పోర్టల్ రూపకల్పనపై సీఎం కేసీఆర్ సమీక్ష
ధరణి పోర్టల్ రూపకల్పనపై ముఖ్యమంత్రి కేసీఆర్ సమీక్షిస్తున్నారు. అధికారులతో ప్రగతిభవన్‌లో సమావేశమమయ్యారు. పూర్తి పారదర్శకంగా భూరికార్డుల నిర్వహణ జరిగేలా పోర్టల్ తయారీపై చర్చిస్తున్నారు.
రెవెన్యూశాఖకు సంబంధించి ధరణి పోర్టల్‌ను ప్రభుత్వం రూపొందిస్తోంది. నూతన రెవెన్యూ చట్టం దృష్ట్యా పోర్టల్‌కు మార్పులు, చేర్పులు చేయనున్నారు.
Last Updated : Sep 22, 2020, 3:38 PM IST