నీటిపారుదలశాఖపై రెండో రోజు ముఖ్యమంత్రి కేసీఆర్ సమీక్షిస్తున్నారు. ఉన్నతాధికారులు, ఈఎన్‌సీలతో సమావేశమయ్యారు. కృష్ణా, గోదావరి నదీ యాజమాన్య బోర్డుల సమావేశం నేపథ్యంలో సీఎం సమీక్ష నిర్వహించారు.
నీటిపారుదలశాఖపై రెండో రోజు సీఎం కేసీఆర్ సమీక్ష - cm kcr latest news
cm kcr
12:22 June 02
నీటిపారుదలశాఖపై రెండో రోజు సీఎం కేసీఆర్ సమీక్ష
Last Updated : Jun 2, 2020, 12:49 PM IST