రాష్ట్ర ప్రజలకు ముఖ్యమంత్రి కేసీఆర్ సంక్రాంతి పండుగ శుభాకంక్షలు తెలిపారు. సిరిసంపదలు, భోగభాగ్యాలతో రాష్ట్రం విలసిల్లాలని సీఎం ఆకాంక్షించారు. ప్రజలంతా సుఖసంతోషాలతో జీవించేలా దీవించాలని భగవంతుడిని ముఖ్యమంత్రి ప్రార్థించారు. సంక్రాంతి పండుగను ఆనందంగా జరుపుకోవాలని ప్రజలను కోరారు.
రాష్ట్ర ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపిన సీఎం కేసీఆర్ - సీఎం కేసీఆర్ వార్తలు
రాష్ట్ర ప్రజలకు సీఎం కేసీఆర్ సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్రం సిరి సంపదలు, భోగభాగ్యాలతో విలసిల్లాలని ఆకాంక్షించారు. సంక్రాంతి పండుగను ప్రజలు ఆనందంగా జరుపుకోవాలని సూచించారు.
kcr