ఎమ్మెల్యేలతో సీఎం సమీక్ష... శాసనసభ సమావేశాలపై కీలక చర్చ - ముఖ్యమంత్రి కేసీఆర్ వార్తలు
21:13 August 26
శాసనసభ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై సీఎం సమీక్ష
హైదరాబాద్‌లోని ప్రగతిభవన్లో ఎమ్మెల్యేలతో ముఖ్యమంత్రి కేసీఆర్ సమావేశమయ్యారు. శాసనసభ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహం, చర్చించాల్సిన అంశాలపై సమీక్ష నిర్వహించారు. ప్రభుత్వ పరంగా ప్రజలకు చెప్పాల్సిన విషయాలను అసెంబ్లీ వేదికగా వివరించాలని ఎమ్మెల్యేలు కోరారు. సమావేశాలు జరిగేలోగా పలు ప్రజోపయోగ కార్యక్రమాలపై విస్తృతంగా చర్చ జరగాలి సూచించారు.
ఇవీ చూడండి:ఈ-ఆఫీస్ విధానంతో పౌరులకు వేగంగా సేవలందుతాయి: గవర్నర్