కలెక్టర్లతో ముగిసిన సీఎం కేసీఆర్ సమావేశం - cm kcr review with collectors
17:55 June 16
కలెక్టర్లతో ముగిసిన సీఎం కేసీఆర్ సమావేశం
కలెక్టర్లతో ముగిసిన ముఖ్యమంత్రి కేసీఆర్ సమావేశం ముగిసింది. కరోనా నియంత్రణ చర్యలు, ఉపాధి హామీ, వ్యవసాయంపై ప్రగతిభవన్ సీఎం సమీక్ష నిర్వహించారు. హరితహారం, పల్లె, పట్టణ ప్రగతి సహా ఇతర అంశాలపై కలెక్టర్లతో సీఎం చర్చించారు. ఉపాధి హామీ నిధులతో ఎక్కువ శాఖల్లో పనులు చేసేలా ప్రణాళికలు సిద్ధం చేశారు. ఉపాధి హామీ అమలుకు సంబంధించి అనుసరించాల్సిన విధివిధానాలపై సీఎం దిశానిర్దేశం చేశారు. విత్తనాలు, ఎరువులు, రైతువేదికల నిర్మాణం, పంటల వివరాల నమోదుపై కూడా చర్చ సాగింది.
ఇవీ చూడండి:ప్రతిరోజూ గ్రామం శుభ్రం కావాల్సిందే: కేసీఆర్