cm kcr review: జలవివాదాలు, కేంద్రం గెజిట్‌పై సీఎం కేసీఆర్ సుదీర్ఘ సమీక్ష - telangana latest news
17:26 August 25
జలవివాదాలు, కేంద్రం గెజిట్‌పై సీఎం కేసీఆర్ సుదీర్ఘ సమీక్ష
నీటిపారుదల శాఖ ఉన్నతాధికారులు, ఇంజినీర్లు, న్యాయవాదులతో ముఖ్యమంత్రి కేసీఆర్ సమావేశం అయ్యారు. తెలుగు రాష్ట్రాల మధ్య జలవివాదాలు, కృష్ణానదీ యాజమాన్య బోర్డు, గోదావరి నదీ యాజమాన్య బోర్డు పరిధిని నిర్దేశిస్తూ... కేంద్రం జారీచేసిన గెజిట్ అమలుపై చర్చించారు. ఇవాళ సాయంత్రం ఐదున్నరకు ప్రారంభమైన భేటీ సుదీర్ఘంగా రాత్రి 10 గంటల వరకు సాగింది.
ఇదీచూడండి:CM REVIEW: కృష్ణా జలాల్లో రాష్ట్రానికి న్యాయమైన వాటాకు కృషి: సీఎం