తెలంగాణ

telangana

ETV Bharat / city

ఆర్టీసీపై ముగిసిన ముఖ్యమంత్రి కేసీఆర్ సమీక్ష - cm kcr review on tsrtc strike case

cm kcr

By

Published : Nov 12, 2019, 7:06 PM IST

Updated : Nov 12, 2019, 9:39 PM IST

18:55 November 12

ఆర్టీసీపై ముగిసిన ముఖ్యమంత్రి కేసీఆర్ సమీక్ష

ఆర్టీసీ సమ్మెపై ముఖ్యమంత్రి కేసీఆర్​ సమీక్ష ముగిసింది. ఈ సమావేశంలో సీఎస్ ఎస్కే జోషి, ఆర్టీసీ ఎండీ సునీల్​ శర్మ, అడ్వకేట్ జనరల్ ప్రసాద్, అధికారులు పాల్గొన్నారు. భేటీలో న్యాయస్థానం లేవనెత్తిన అంశాలపై ఇచ్చే వివరణపై చర్చించారు.  సుప్రీం కోర్టు విశ్రాంత న్యాయమూర్తుల కమిటీపై కోర్టుకు చెప్పాల్సిన అభిప్రాయంపై కూడా చర్చించిన్నట్లు తెలుస్తోంది. ప్రభుత్వ అభిప్రాయాన్ని అడ్వొకేట్ జనరల్ రేపు కోర్టుకు నివేదించనున్నారు.

Last Updated : Nov 12, 2019, 9:39 PM IST

ABOUT THE AUTHOR

...view details