యాసంగి పంటకు రైతుబంధు సాయం కోసం నిధుల విడుదల, పంపణీపై ముఖ్యమంత్రి కేసీఆర్ సోమవారం నిర్ణయం తీసుకోనున్నారు. ఇందుకోసం ఆ రోజు వ్యవసాయ, ఆర్థికశాఖ అధికారులతో సీఎం ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించనున్నారు.
రైతుబంధు నిధులు, పంపిణీపై సోమవారం సీఎం సమీక్ష - రైతు బంధు వార్తలు
వ్యవసాయ, ఆర్థిక శాఖ అధికారులతో సీఎం కేసీఆర్ సోమవారం సమావేశం కానున్నారు. రైతుబంధు నిధుల విడుదల, పంపిణీపై సమీక్షించనున్నారు. మంత్రి, అధికారులతో సమీక్షించి రైతుబంధు సాయం కోసం నిధుల విడుదల, పంపిణీపై ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయం తీసుకోనున్నారు.
kcr
వ్యవసాయశాఖ మంత్రి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, వ్యవసాయ, ఆర్థికశాఖల కార్యదర్శులు, ఇతర ఉన్నతాధికారులు సమావేశంలో పాల్గొననున్నారు. మంత్రి, అధికారులతో సమీక్షించి రైతుబంధు సాయం కోసం నిధుల విడుదల, పంపిణీపై ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయం తీసుకోనున్నారు.
ఇదీ చదవండి :మంత్రి హరీశ్ రావు పక్కా వ్యూహం.. పటాన్చెరు గులాబీమయం