కరోనా కట్టడి, ఔషధాలు, వ్యాక్సినేషన్‌పై సీఎం కేసీఆర్ సమీక్ష - సీఎం కేసీఆర్ తాజా వార్తలు
m kcr review on corona pandemic situation in telangana
16:14 May 09
కరోనా కట్టడి, ఔషధాలు, వ్యాక్సినేషన్‌పై సీఎం కేసీఆర్ సమీక్ష
రాష్ట్రంలో నెలకొన్న కరోనా పరిస్థితులపై అధికారులతో సీఎం కేసీఆర్ సమీక్షించారు. ఈ సమావేశంలో సీఎస్ సోమేశ్ కుమార్ సహా... వైద్యారోగ్యశాఖ అధికారులు పాల్గొన్నారు. కరోనా కట్టడికి తీసుకోవాల్సిన చర్యలు, ఔషధాలు, వ్యాక్సినేషన్‌పై సమావేశంలో చర్చించారు.
ఇదీ చూడండి:తల్లి ప్రేమ కంటే స్వచ్ఛమైనది సృష్టిలోనే లేదు: సీఎం కేసీఆర్
Last Updated : May 9, 2021, 5:26 PM IST