వ్యవసాయశాఖపై ముఖ్యమంత్రి కేసీఆర్ సమీక్ష నిర్వహిస్తున్నారు. వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, ప్రభుత్వ సలహాదారుడు రాజీవ్ శర్మ, సీఎం కార్యాలయ కార్యదర్శి స్మీతా సబర్వాల్ తదితర ఉన్నతాధికారులతో సీఎం కేసీఆర్ చర్చిస్తున్నారు.
వ్యవసాయశాఖపై సీఎం కేసీఆర్ సమీక్ష.. సాగుపై కీలక చర్చ - cm kcr review on agriculture
వ్యవసాయశాఖపై సీఎం కేసీవ్యవసాయశాఖపై సీఎం కేసీఆర్ సమీక్షఆర్ సమీక్ష
15:51 June 15
వ్యవసాయశాఖపై సీఎం కేసీఆర్ సమీక్ష.. సాగుపై కీలక చర్చ
Last Updated : Jun 15, 2020, 4:28 PM IST