వ్యవసాయశాఖపై ముఖ్యమంత్రి కేసీఆర్ సమీక్ష - తెలంగాణ తాజా వార్తలు

వ్యవసాయశాఖపై ముఖ్యమంత్రి కేసీఆర్ సమీక్ష
16:13 October 06
వ్యవసాయశాఖపై ముఖ్యమంత్రి కేసీఆర్ సమీక్ష
ప్రగతిభవన్‌లో ముఖ్యమంత్రి కేసీఆర్.. మంత్రులు నిరంజన్‌రెడ్డి, గంగుల కమలాకర్, ఇతర ఉన్నతాధికారులతో భేటీ అయ్యారు. వ్యవసాయ శాఖపై సమీక్ష నిర్వహిస్తున్నారు. వానాకాలం పంట దిగుబడి, ధాన్యం సేకరణపై అధికారులతో చర్చిస్తున్నారు.
ఇవీచూడండి:ప్రాజెక్టులవారీ కేటాయింపు లేకుండా బోర్డుల పరిధి ఖరారు సరికాదు : కేసీఆర్
Last Updated : Oct 6, 2020, 4:57 PM IST