రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసే ఉత్తర్వులు, ఆదేశాలు, ప్రకటనలు ఇక నుంచి తెలుగులోనూ రానున్నాయి. ఈ మేరకు ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు... ప్రభుత్వ ప్రధానకార్యదర్శి సోమేశ్ కుమార్ను ఆదేశించారు. ప్రజలకు సమాచారం సౌలభ్యంగా ఉండేలా అధికారులు వ్యవహరించాలని సూచించారు. ఉత్తర్వులు, ఆదేశాలు, ప్రకటనలన్నీ కూడా తెలుగు, ఆంగ్లం భాషల్లో విడుదల చేయాలని తెలిపారు.
ప్రజల సౌలభ్యం కోసం తెలుగులో ప్రభుత్వ సమాచారం - cm kcr ordered to cheif secretay information release in telugu
ప్రభుత్వ సమాచారం ప్రజలకు సౌలభ్యంగా ఉండేలా... రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసే ఉత్తర్వులు, ఆదేశాలు, ప్రకటనలు తెలుగులోనూ విడుదల చేయనున్నారు. ఈ మేరకు ముఖ్యమంత్రి కేసీఆర్... సీఎస్ సోమేష్ కుమార్ను ఆదేశించారు.
ప్రజల సౌలభ్యం కోసం తెలుగులో ప్రభుత్వ సమాచారం
Last Updated : Sep 24, 2020, 8:47 AM IST