దేవుడి దయ వల్ల కరీంనగర్ పట్టణం సురక్షితంగా ఉందన్నారు ముఖ్యమంత్రి కేసీఆర్. పట్టణంలో దాదాపు 50 వేల మందికి కరోనా పరీక్షలు నిర్వహించినట్లు సీఎం తెలిపారు. ప్రజలకు అసౌకర్యం రావొద్దని తన కరీంనగర్ పర్యటన వాయిదా వేసుకున్నట్లు కేసీఆర్ స్పష్టం చేశారు. ఇప్పటివరకు కరీంనగర్ సురక్షితంగా ఉందని.. ఒకవేళ కేసులు నమోదైన ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకునేందుకు సిద్ధంగా ఉందని ముఖ్యమంత్రి పేర్కొన్నారు.
'ఎక్కడికక్కడ స్టాండ్ స్టిల్... కరీంనగర్ సేఫ్' - రాష్ట్రంలో కరోనా వైరస్
24 గంటలు ఏడ ఉన్నోళ్లం ఆడ ఉందాం. ఏంబోతుంది సచ్చిపోతమా? అందరికందరం బంద్ అవుదాం. ఏం కాదు కదా. భూకంపం వస్తదా. ఇంక టైం ఉంది. ఎక్కడికక్కడ స్టాండ్ స్టిల్. ---- ముఖ్యమంత్రి కేసీఆర్
'ఎక్కడికక్కడ స్టాండ్ స్టిల్... కరీంనగర్ సేఫ్'