ఈ భూగోళంలో ఉన్నంత వరకు ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనం అనేది సాధ్యం కాదని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్లో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ ఆర్డర్ మాత్రమే ఇచ్చి... కమిటీ వేశారని గుర్తుచేశారు. కమిటీ ఏమి చెబుతుందో ఎవరికీ తెలియదని అన్నారు. మూడు నెలలకో... ఆరు నెలలకో తెలుస్తదని పేర్కొన్నారు.
ఆర్టీసీ విలీనంపై ఏపీలో జగన్ కమిటీ వేశారు అంతే!
ఏపీలో విలీనంపై జగన్ ఆర్డర్ మాత్రమే ఇచ్చి... కమిటీ వేశారని సీఎం కేసీఆర్ అన్నారు. కమిటీ మూడు నెలలకో... ఆరు నెలలకో నివేదిక ఇస్తుందని పేర్కొన్నారు.
cm kcr