ప్రగతిభవన్‌లో ప్రతిష్టించిన గణనాథుని విగ్రహం వద్ద హోమం నిర్వహించారు. కుటుంబ సభ్యులతో కలిసి ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రత్యేక పూజలు చేశారు. మంత్రి కేటీఆర్ తనయుడు హిమాన్షు.. కేసీఆర్ దంపతుల ఆశీర్వాదం తీసుకున్నారు.
కేసీఆర్ గణపతి పూజ.. మనవడు హిమాన్షు ఏం చేశాడంటే..? - kcr pooja at pragathi bhavan
ప్రగతిభవన్‌లోని గణపతి విగ్రహం వద్ద కేసీఆర్ దంపతులు ప్రత్యేక పూజలు చేశారు. మనవడు హిమాన్షును ఆశీర్వదించారు కేసీఆర్ దంపతులు.
![కేసీఆర్ గణపతి పూజ.. మనవడు హిమాన్షు ఏం చేశాడంటే..? CM KCR OFFERS PRAYERS TO LORD GANESH AT PRAGATHI BHAVAN](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-8616594-1075-8616594-1598790026767.jpg)
కేసీఆర్ గణపతి పూజ.. హిమాన్షు ఏం చేశాడంటే..?