గవర్నర్ తమిళిసైని పరామర్శించిన ముఖ్యమంత్రి కేసీఆర్ - cm kcr meet governer in rajbhavan

cm kcr meet governer in rajbhavan
16:08 August 29
గవర్నర్ తమిళిసైని పరామర్శించిన ముఖ్యమంత్రి కేసీఆర్
గవర్నర్ తమిళిసైని పరామర్శించిన ముఖ్యమంత్రి కేసీఆర్
గవర్నర్ తమిళిసై సౌందరరాజన్‌ను ముఖ్యమంత్రి కేసీఆర్ పరామర్శించారు. తమిళిసై చిన్నాన్న వసంత్ కుమార్ నిన్న మరణించారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ ఇవాళ రాజ్‌భవన్‌కు వెళ్లి గవర్నర్‌ను పరామర్శించారు.
అటు గవర్నర్ తండ్రి అనంతన్ కూడా స్వల్ప అస్వస్థతకు గురవగా... ఆయన ఆరోగ్య పరిస్థితిని సైతం ముఖ్యమంత్రి అడిగి తెలుసుకున్నారు.
Last Updated : Aug 29, 2020, 6:03 PM IST