తెలంగాణ

telangana

ETV Bharat / city

ప్రాజెక్టులవారీ కేటాయింపు లేకుండా బోర్డుల పరిధి ఖరారు సరికాదు : కేసీఆర్‌

kcr
kcr

By

Published : Oct 6, 2020, 12:30 PM IST

Updated : Oct 6, 2020, 4:17 PM IST

15:25 October 06

'అనుమతి ఇచ్చే అధికారం కౌన్సిల్​కు ఉంది'

  • నదీజలాల సమస్య పరిష్కారం కోసం అపెక్స్‌ కౌన్సిల్‌ ఏర్పాటు: షెకావత్‌
  • సమావేశంలో ఇద్దరు సీఎంలు తమతమ వాదనలు వినిపించారు: షెకావత్‌
  • కొత్త ప్రాజెక్టుల డీపీఆర్‌లు ఇద్దరు సీఎంలను కోరాం: షెకావత్‌
  • డీపీఆర్‌లు ఇచ్చేందుకు ఇద్దరు సీఎంలు అంగీకరించారు: షెకావత్‌
  • ట్రైబ్యునల్‌ ద్వారా తెలంగాణకు నీరు కేటాయించాలని కేసీఆర్ కోరారు: షెకావత్‌
  • అవసరమైతే కేసు వెనక్కి తీసుకుంటామని కేసీఆర్‌ తెలిపారు: షెకావత్‌
  • తెలంగాణ కేసు ఉపసంహరించుకున్నాక న్యాయపర అంశాలు పరిశీలిస్తాం: షెకావత్‌
  • నీటి ప్రాజెక్టులకు అనుమతి ఇచ్చే అధికారం అపెక్స్‌ కౌన్సిల్‌కు ఉంది: షెకావత్‌
  • రెండు రాష్ట్రాలు లేవనెత్తిన అంశాలపై చర్చించాం: షెకావత్‌
  • అపెక్స్ కౌన్సిల్‌ భేటీలో 4 అంశాలపై ప్రధానంగా చర్చించాం: షెకావత్‌
  • ఆరేళ్లు గడిచినా గోదావరి బోర్డు పరిధి నిర్ణయం కాలేదు: షెకావత్‌
  • కృష్ణా, గోదావరి యాజమాన్య బోర్డులపై చర్చించాం: షెకావత్‌
  • కృష్ణా బోర్డు కార్యాలయాన్ని ఏపీకి తరలించడంపై చర్చించాం: షెకావత్‌
  • కృష్ణా, గోదావరి బోర్డుల పరిధిని కేంద్రం త్వరలో నిర్ణయిస్తుంది: షెకావత్

15:02 October 06

  • నదీ యాజమాన్య బోర్డుల పరిధిపై అపెక్స్ కౌన్సిల్‌లో చర్చ
  • ప్రాజెక్టులవారీ కేటాయింపు లేకుండా బోర్డుల పరిధి ఖరారు సరికాదన్న కేసీఆర్‌
  • ట్రైబ్యునల్‌ ద్వారా తెలంగాణకు నీటి కేటాయింపు చేయాలన్న కేసీఆర్‌
  • దీనిపై ఇప్పటికే తెలంగాణ సుప్రీంకోర్టును ఆశ్రయించిందన్న షెకావత్‌
  • అవసరమైతే కేసు వెనక్కి తీసుకుంటాం, ట్రైబ్యునల్‌ ద్వారా కేటాయించాలన్న కేసీఆర్‌
  • కేసు ఉపసంహరించుకున్నాక న్యాయపర అంశాలను పరిశీలిస్తామన్న షెకావత్‌

14:17 October 06

ముగిసింది..

  • ముగిసిన అత్యున్నత మండలి సమావేశం
  • కేంద్ర జల్‌శక్తి మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ నేతృత్వంలో సమావేశం
  • దృశ్యమాధ్యమం ద్వారా పాల్గొన్న తెలుగు రాష్ట్రాల సీఎంలు కేసీఆర్, జగన్
  • దృశ్యమాధ్యమం ద్వారా పాల్గొన్న కృష్ణా, గోదావరి నదీ యాజమాన్య బోర్డుల ఛైర్మన్లు

13:21 October 06

కృష్ణా, గోదావరి బోర్డుల పరిధిపై చర్చ

  • కృష్ణా, గోదావరి బోర్డుల పరిధిపై సమావేశంలో కొనసాగుతున్న చర్చ
  • దృశ్యమాధ్యమం ద్వారా పాల్గొన్న తెలుగురాష్ట్రాల సీఎంలు కేసీఆర్, జగన్
  • నాలుగు అంశాలను అజెండాగా ప్రతిపాదించిన జల్‌శక్తి శాఖ
  • ఏడు అంశాలను సమావేశ అజెండాలో చేర్చాలని కోరిన సీఎం కేసీఆర్

12:31 October 06

ఏడు అంశాలను అజెండాలో చేర్చండి..

  • దిల్లీలో కొనసాగుతున్న అత్యున్నత మండలి సమావేశం
  • కేంద్ర జల్‌శక్తి మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ నేతృత్వంలో సమావేశం
  • దృశ్యమాధ్యమం ద్వారా పాల్గొన్న తెలుగురాష్ట్రాల సీఎంలు కేసీఆర్, జగన్
  • దృశ్యమాధ్యమం ద్వారా పాల్గొన్న కృష్ణా, గోదావరి నదీ యాజమాన్య బోర్డుల ఛైర్మన్లు
  • నాలుగు అంశాలను అజెండాగా ప్రతిపాదించిన జల్‌శక్తి శాఖ
  • పరస్పర ఫిర్యాదులు, అభ్యంతరాలపైనా చర్చించే అవకాశం
  • ఏడు అంశాలను సమావేశ అజెండాలో చేర్చాలని కోరిన సీఎం కేసీఆర్
  • కేంద్ర జల్‌శక్తి మంత్రికి 4 రోజుల క్రితం 14 పేజీల లేఖ రాసిన సీఎం కేసీఆర్

12:10 October 06

ప్రాజెక్టులవారీ కేటాయింపు లేకుండా బోర్డుల పరిధి ఖరారు సరికాదు : కేసీఆర్‌

  • కేంద్ర జల్‌శక్తి ఆధ్వర్యంలో అపెక్స్‌ కౌన్సిల్ భేటీ
  • జలవివాదాలపై వాదనలతో సిద్ధమైన తెలుగు రాష్ట్రాలు
  • పరస్పర ఫిర్యాదులు, అభ్యంతరాల దృష్ట్యా ప్రాధాన్యత
  • హైదరాబాద్‌ నుంచి వీడియోకాన్ఫరెన్స్ ద్వారా పాల్గొన్న సీఎం కేసీఆర్
  • దిల్లీ నుంచి వీడియోకాన్ఫరెన్స్ ద్వారా పాల్గొన్న ఏపీ సీఎం జగన్
  • నాలుగు అంశాలను అజెండాగా నిర్ణయించిన అపెక్స్ కౌన్సిల్
Last Updated : Oct 6, 2020, 4:17 PM IST

ABOUT THE AUTHOR

...view details