తెలంగాణ

telangana

ETV Bharat / city

కరోనా టీకా పంపిణీపై ప్రధాని భేటీలో సీఎం కేసీఆర్ - covid vaccine distribution in telangana

cm-kcr-has-participated-in-the-prime-ministers-meeting-on-the-distribution-of-corona-vaccine
కరోనా టీకా పంపిణీపై ప్రధాని భేటీలో సీఎం కేసీఆర్

By

Published : Jan 11, 2021, 4:21 PM IST

Updated : Jan 11, 2021, 4:53 PM IST

16:18 January 11

కరోనా టీకా పంపిణీపై సీఎంలతో ప్రధాని మోదీ భేటీ ప్రారంభం

కరోనా టీకా పంపిణీపై అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ప్రధాని మోదీ భేటీ అయ్యారు. వర్చువల్‌ విధానంలో జరుగుతున్న ఈ సమావేశంలో ప్రగతిభవన్ నుంచి సీఎం కేసీఆర్ పాల్గొన్నారు. 

ఈ నెల 16న దేశవ్యాప్తంగా కరోనా టీకా పంపిణీ ప్రారంభం కానున్నందున టీకా పంపిణీ, రాష్ట్రాల్లో పరిస్థితులు, తీసుకుంటున్న చర్యలపై చర్చిస్తున్నారు. ఇప్పటికే కొవాగ్జిన్, కొవిషీల్డ్ టీకాలకు డీసీజీఐ అనుమతించింది.

Last Updated : Jan 11, 2021, 4:53 PM IST

ABOUT THE AUTHOR

...view details