ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడుకు సీఎం కేసీఆర్ పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. పుష్పగుచ్చం పంపించారు. రాబోయే రోజుల్లో దేశానికి మరిన్నిసేవలు అందించాలని ఆకాంక్షించారు.
'ఆయురారోగ్యాలతో విరాజిల్లాలి... దేశానికి మరింత సేవచేయాలి' - venkaih naidu on his birthday
ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడుకి సీఎం కేసీఆర్ ఫోన్లో పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. ఆయురారోగ్యాలతో ఉంటూ దేశానికి మరిన్ని సేవలందించాలని ఆకాంక్షించారు.
KCR
జన్మదినాన్ని పురస్కరించుకొని వెంకయ్య నాయుడుకు గవర్నర్ తమిళిసై శుభాకాంక్షలు తెలిపారు. ఆయన ఆయురారోగ్యాలతో ఉంటూ ప్రజలకు సేవలందించాలని గవర్నర్ ఆకాంక్షించారు.
ఇదీ చదవండి:మద్యం అమ్మకాలకు లాక్‌డౌన్ కిక్కు.. ఒక్కరోజే డబుల్