తెలంగాణ

telangana

ETV Bharat / city

దిల్లీ అగ్నిప్రమాదంపై సీఎం కేసీఆర్ దిగ్భ్రాంతి - Delhi Fire latest

దిల్లీ అగ్నిప్రమాదంపై సీఎం కేసీఆర్ దిగ్భ్రాంతి
దిల్లీ అగ్నిప్రమాదంపై సీఎం కేసీఆర్ దిగ్భ్రాంతి

By

Published : Dec 8, 2019, 6:26 PM IST

Updated : Dec 8, 2019, 7:18 PM IST

18:20 December 08

దిల్లీ అగ్నిప్రమాదంపై సీఎం కేసీఆర్ దిగ్భ్రాంతి

దిల్లీ అగ్నిప్రమాద ఘటనపై సీఎం తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కేసీఆర్​ ఈ ప్రమాదాన్ని భయంకరమైన ఘటనగా అభివర్ణించారు. మృతుల కుటుంబాలకు సానుభూతి తెలిపారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ఘటన తనను తీవ్రంగా కలచివేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. 
 

Last Updated : Dec 8, 2019, 7:18 PM IST

ABOUT THE AUTHOR

...view details