చైతన్యవంతులు అభివృద్ధికే పట్టం కడతారు: కేసీఆర్ - cm kcr speech in lb nagar
ఎన్నికల వేళ ఓటర్లు విచక్షణాధికారం వినియోగించాలని సీఎం కేసీఆర్ సూచించారు. హైదరాబాద్లోని ఎల్బీ స్టేడియంలో నిర్వహించిన బహిరంగ సభలో ఓటర్లనుద్దేశించి గులాబీబాస్ మాట్లాడారు. ఓటర్లు ఎప్పుడూ నాయకుల విజన్ చూడాలన్నారు. పార్టీల అజెండాపై ప్రజల్లో చర్చ జరగాలన్నారు. అప్పుడే ప్రజాస్వామ్యం పరిఢవిల్లుతుందని తెలిపారు. హైదరాబాద్ ఎంతో చైతన్యవంతమైన నగరమని... ప్రజలు అభివృద్ధికే పట్టం కట్టాలని కేసీఆర్ సూచించారు.
cm kcr election meeting in lb nagar
Last Updated : Nov 28, 2020, 7:16 PM IST