సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టిన జస్టిస్ ఎన్వీ రమణకు ముఖ్యమంత్రి కేసీఆర్ శుభాకాంక్షలు తెలిపారు. 48వ సీజేఐగా బాధ్యతలు చేపట్టినందుకు శుభాకాంక్షలు చెప్పిన కేసీఆర్... జస్టిస్ రమణ విశేష అనుభవం దేశానికి ఎంతో ప్రయోజనకరం అవుతుందని అన్నారు.
సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణకు సీఎం కేసీఆర్ శుభాకాంక్షలు - cm kcr congratulated cji justice nv ramana
సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యత చేపట్టిన జస్టిస్ ఎన్వీ రమణకు ముఖ్యమంత్రి కేసీఆర్ శుభాకాంక్షలు తెలిపారు. ఆయన అనుభవం దేశానికి ఎంతో ప్రయోజనకరమవుతుందని అన్నారు.
![సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణకు సీఎం కేసీఆర్ శుభాకాంక్షలు cji justice nv ramana, kcr congratulated cji justice nv ramana](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-11521478-307-11521478-1619255522148.jpg)
సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ, సీజేఐకి కేసీఆర్ శుభాకాంక్షలు
ప్రధాన న్యాయమూర్తిగా ఎన్వీ రమణ పదవీకాలం గొప్పగా సాగాలని కేసీఆర్ ఆకాంక్షించారు. ఈ మేరకు జస్టిస్ ఎన్వీ రమణకు అభినందనతో లేఖ పంపారు.
- ఇదీ చదవండి :సీజేఐగా జస్టిస్ ఎన్.వి.రమణ ప్రమాణం