తెలంగాణ

telangana

ETV Bharat / city

కరోనాపై మోదీ సమీక్ష.. పాల్గొన్న సీఎం కేసీఆర్​ - kcr

కరోనా వ్యాప్తి, ప్రస్తుత పరిస్థితులపై వివిధ రాష్ట్రాల సీఎంలతో ప్రధాని మోదీ దృశ్యమాధ్యమ సమీక్ష నిర్వహిస్తున్నారు. భేటీలో సీఎం కేసీఆర్​ పాల్గొన్నారు. రాష్ట్రంలో కరోనా పరిస్థితులు, నివారణ చర్యలను ప్రధానికి వివరిస్తున్నారు.

కరోనాపై మోదీ సమీక్ష.. పాల్గొన్న సీఎం కేసీఆర్​
కరోనాపై మోదీ సమీక్ష.. పాల్గొన్న సీఎం కేసీఆర్​

By

Published : Aug 11, 2020, 11:58 AM IST

Updated : Aug 11, 2020, 12:21 PM IST

వివిధ రాష్ట్రాల సీఎంలతో ప్రధాని మోదీ దృశ్యమాధ్యమ సమీక్ష నిర్వహిస్తున్నారు. సమీక్షలో ముఖ్యమంత్రి సీఎం కేసీఆర్, మంత్రి ఈటల, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్​కుమార్​తో పాటు ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. రాష్ట్రంలో కరోనా వ్యాప్తి, ప్రస్తుత పరిస్థితులపై ప్రధానితో సీఎం చర్చిస్తున్నారు. తెలంగాణ, ఏపీ సహా 10 రాష్ట్రాల సీఎంలతో ప్రధాని మోదీ సమావేశం నిర్వహిస్తున్నారు. పలు రాష్ట్రాల్లో వైరస్ విజృంభిస్తుండటం, చేపట్టాల్సిన చర్యలపై భేటీ సాగుతోంది. ప్రధానితో కేంద్రమంత్రులు రాజ్‌నాథ్ సింగ్, హర్షవర్ధన్, కిషన్‌రెడ్డి సమీక్షకు హాజరయ్యారు.

Last Updated : Aug 11, 2020, 12:21 PM IST

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details