CM JAGAN: ఐఎన్ఎస్ విశాఖపట్నం నౌకను ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ జాతికి అంకితం చేశారు. బహుళ దేశాల నౌకాదళ విన్యాస (మిలాన్-22) కార్యక్రమాల్లో పాల్గొనేందుకు విశాఖ చేరుకున్న సీఎం.. నేరుగా తూర్పు నౌకాదళ కేంద్రానికి వెళ్లారు. నౌకాదళ సిబ్బంది నుంచి గౌరవ వందనం స్వీకరించారు.
AP CM JAGAN: ఐఎన్ఎస్ నౌకను జాతికి అంకితం చేసిన సీఎం - CM Jagan vishaka tour
CM JAGAN: ఐఎన్‌ఎస్ విశాఖపట్నం నౌకను ఏపీ సీఎం జగన్ సందర్శించారు. అనంతరం ఐఎన్‌ఎస్ విశాఖపట్నం నౌకను సీఎం జాతికి అంకితం చేశారు.
ఐఎన్ఎస్ నౌకను జాతికి అంకితం చేసిన సీఎం
జలాంతర్గామి ఐఎన్ఎస్ వేలను కూడా ముఖ్యమంత్రి సందర్శించారు. ఐఎన్ఎస్ విశాఖ నౌక పశ్చిమ నౌకదళంలో సేవలందించనుంది. సాయంత్రం విశాఖ బీచ్‌లో జరిగే మిలాన్‌కు హాజరై ప్రసంగిస్తారు. కవాతు కార్యక్రమాలు వీక్షిస్తారు. సీఎం వెంట సభాపతి తమ్మినేని సీతారాం, మంత్రులు కన్నబాబు, బొత్స, అవంతి, ఎంపీలు విజయసాయి, ఎంవీవీ సత్యనారాయణ ఉన్నారు.
ఇదీ చదవండి: