దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి వర్ధంతి సందర్భంగా...ఏపీ సీఎం జగన్.. నేడు నివాళులు అర్పించనున్నారు. ఈ మేరకు ఆయన మంగళవారమే కడప జిల్లా ఇడుపులపాయ చేరుకున్నారు.
నేడు వైఎస్ఆర్ వర్ధంతి...నివాళులర్పించనున్న ఏపీ సీఎం జగన్ - పులివెందులకు సీఎం జగన్
దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్‌రెడ్డి వర్ధంతి సందర్భంగా... ఏపీ ముఖ్యమంత్రి జగన్ ఇవాళ.. పులివెందులలో నివాళులు అర్పించనున్నారు. అధికారులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
నేడు వైఎస్ఆర్ వర్ధంతి...నివాళులర్పించనున్న ఏపీ సీఎం జగన్
రాత్రి ఇడుపులపాయలోనే బసచేసిన ముఖ్యమంత్రి జగన్... ఇవాళ ఉదయం 9 గంటల 30 నిమిషాల సమయంలో వై.ఎస్.ఘాట్ వద్ద కుటుంబ సభ్యులతో కలిసి నివాళులు అర్పిస్తారు. ఉదయం 12 గంటలకు తిరిగి గన్నవరం బయలుదేరి వెళ్తారు. సీఎం జగన్ పర్యటన సందర్భంగా ఇడుపులపాయలో పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు.
ఇవీచూడండి:కేంద్రమే అప్పు తీసుకొని రాష్ట్రాలకు పూర్తి పరిహారం చెల్లించాలి: కేసీఆర్