CM JAGAN Review: గ్రామ, వార్డు సచివాలయాల్లో ఖాళీ పోస్టులు భర్తీచేయాలని ఆధికారులను ఏపీ ముఖ్యమంత్రి జగన్ ఆదేశించారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో గ్రామ, వార్డు సచివాలయాలపై జగన్ సమీక్షించారు. ఆయా సిబ్బంది క్రమబద్ధీకరణ ప్రక్రియ పూర్తిచేయాలని ఆదేశించారు. ఉత్తమ సేవలందించే వాలంటీర్లకు ఉగాదికి ప్రోత్సాహకాలు ఇవ్వాలన్నారు.
CM JAGAN Review: 'గ్రామ, వార్డు సచివాలయాల్లో ఖాళీలు భర్తీచేయాలి' - గ్రామ, వార్డు సచివాలయాలపై సీఎం జగన్ ఆరా
CM JAGAN Review: గ్రామ, వార్డు సచివాలయాల సిబ్బంది క్రమబద్ధీకరణ ప్రక్రియ పూర్తిచేయాలని ఆధికారులను ఏపీ సీఎం జగన్ ఆదేశించారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో గ్రామ, వార్డు సచివాలయాలపై జగన్ సమీక్షించారు.
![CM JAGAN Review: 'గ్రామ, వార్డు సచివాలయాల్లో ఖాళీలు భర్తీచేయాలి' CM JAGAN Review](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-14295694-658-14295694-1643274894511.jpg)
CM JAGAN Review
ఆధార్ సేవల కోసం సాంకేతిక పరికరాల కొనుగోలు చేపట్టాలని ఆదేశించారు. మే నాటికి గ్రామ, వార్డు సచివాలయాల్లో ఆధార్ సేవలు అందుబాటులోకి తేవాలన్నారు. లంచం అడిగితే ఫిర్యాదునకు తగిన వ్యవస్థ ఉండాలన్న సీఎం.. ఆ మేరకు చర్యలు చేపట్టాలన్నారు. సచివాలయాల, ప్రభుత్వ విభాగాల మధ్య సమన్వయంతో పనిచేస్తూ... ముందుకుసాగాలన్నారు.
ఇదీ చదవండి..: