ఏపీలో వరద ప్రభావిత జిల్లాల కలెక్టర్లు, అధికారులతో(AP cm jagan review on floods) సచివాలయంలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ముఖ్యమంత్రి జగన్ సమీక్ష నిర్వహించారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో చేపట్టాల్సిన సహాయకచర్యలు, బాధితులకు అందించాల్సిన సాయంపై చర్చించారు.
AP cm jagan on floods: వరద ప్రభావిత జిల్లాల కలెక్టర్లతో సీఎం సమీక్ష.. సహాయక చర్యలపై ఆరా - రాష్ట్ర మంత్రివర్గం అత్యవసరం
ఏపీలో వరద ప్రభావిత జిల్లాల కలెక్టర్లు, అధికారులతో(cm jagan review on floods affected districts) సచివాలయంలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ముఖ్యమంత్రి జగన్ సమీక్షించారు. వరద ప్రాంతాల్లో చేపట్టిన సహాయక చర్యలపై ఆరా తీశారు. వరద బాధితులకు అందిస్తున్న సాయంపై చర్చించారు.
వరద ప్రభావిత జిల్లాల కలెక్టర్లతో సీఎం సమీక్ష
వరద బాధితులకు నిత్యావసరాలు, ఆర్థికసాయం అందిచాలని కలెక్టర్లను సీఎం జగన్( ap cm jagan on floods) ఆదేశించారు. ఈ సమావేశంలో హోంమంత్రి మేకతోటి సుచరిత, జలవనరులశాఖ స్పెషల్ సీఎస్ కె.ఎస్.జవహర్ రెడ్డి, డిజాస్టర్ మేనేజిమెంట్ కమిషనర్ కె.కన్నబాబు, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
ఇదీ చదవండి..: