తెలంగాణ

telangana

ETV Bharat / city

స్కోచ్: ''సీఎం ఆఫ్‌ ది ఇయర్‌''గా జగన్‌ - scotch cm of the year award

ఏపీ సీఎం జగన్​ను... స్కోచ్ సీఎం ఆఫ్ ది ఇయర్ అవార్డు వరించింది. పాలనలో ఉత్తమ ప్రతిభ కనబర్చిన విభాగంలో రాష్ట్రానికి మొదటి స్థానం వచ్చినట్లు ఏపీ ముఖ్యమంత్రి కార్యాలయం వెల్లడించింది.

స్కోచ్:  ''సీఎం ఆఫ్‌ ది ఇయర్‌''గా జగన్‌
స్కోచ్: ''సీఎం ఆఫ్‌ ది ఇయర్‌''గా జగన్‌

By

Published : Feb 16, 2021, 10:54 PM IST

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్​కు... స్కోచ్‌ సీఎం ఆఫ్‌ ది ఇయర్‌ అవార్డు వచ్చింది. పాలనలో ఉత్తమ ప్రతిభ కనబర్చిన విభాగంలో రాష్ట్రానికి మొదటి స్థానం వచ్చినట్లు సీఎం కార్యాలయం ప్రకటించింది. తాడేపల్లి ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో సీఎం వైఎస్‌ జగన్‌ను కలిసిన స్కోచ్‌ గ్రూపు ఛైర్మన్‌ సమీర్‌ కొచ్చర్‌... అవార్డును అందించారు.

ABOUT THE AUTHOR

...view details