AP CM Jagan: ఏపీ ముఖ్యమంత్రి జగన్‌మోహన్ రెడ్డి శుక్రవారం దిల్లీ వెళుతున్నారు. మధ్యాహ్నం 3.30 గంటలకు గన్నవరం విమానాశ్రయం నుంచి బయల్దేరి వెళతారు. రాత్రికి దిల్లీలోనే బస చేస్తారు. శనివారం అక్కడ జరిగే రాష్ట్రాల ముఖ్యమంత్రులు, హైకోర్టుల ప్రధాన న్యాయమూర్తుల సమావేశంలో జగన్ పాల్గొంటారు.
నేడు దిల్లీ వెళ్లనున్న ఏపీ ముఖ్యమంత్రి జగన్ - సీఎం జగన్ దిల్లీ టూర్
AP CM Jagan: ఏపీ ముఖ్యమంత్రి జగన్.. నేడు దిల్లీ వెళ్లనున్నారు. శనివారం అక్కడ జరిగే రాష్ట్రాల ముఖ్యమంత్రులు, హైకోర్టుల ప్రధాన న్యాయమూర్తుల సమావేశంలో జగన్ పాల్గొంటారు.

నేడు దిల్లీ వెళ్లనున్న ఏపీ ముఖ్యమంత్రి జగన్