ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి దిల్లీ పర్యటన ఖరారు అయ్యింది. రేపు మధ్యాహ్నం 1.40 గంటలకు దిల్లీకి చేరుకోనున్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్‌షాతో రేపు రాత్రి 9 గంటలకు భేటీ కానున్నారు. రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై చర్చించనున్నారు.
Ap cm delhi Tour: రేపు దిల్లీకి సీఎం జగన్.. అమిత్ షాతో భేటీ - దిల్లీకి సీఎం జగన్
ఏపీ ముఖ్యమంత్రి జగన్.. రేపు దిల్లీ వెళ్లనున్నారు. మధ్యాహ్నం 1.40 గంటలకు హస్తిన చేరుకోనున్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్‌షాతో భేటీ కానున్నారు.
రేపు దిల్లీకి సీఎం జగన్
జలశక్తి మంత్రి షెకావత్ సమయమిస్తే.. పోలవరం బకాయిలు విడుదల చేయాలని కోరే అవకాశం ఉంది. తిరిగి శుక్రవారం మధ్యాహ్నం ముఖ్యమంత్రి జగన్.. తాడేపల్లికి చేరుకోనున్నారు.
ఇదీచూడండి:టక్ చేసే సీఎం- దేశంలో ఈయన ఒక్కరే!