తెలంగాణ

telangana

ETV Bharat / city

సీఎం జగన్ అక్రమాస్తుల కేసు విచారణ వాయిదా - సీఎం జగన్ అక్రమాస్తుల విచారణ వాయిదా

ఏపీ ముఖ్యమంత్రి జగన్ అక్రమాస్తుల కేసు విచారణను సీబీఐ, ఈడీ కోర్టు ఈనెల 21కి వాయిదా వేసింది. సీఎం తరఫున న్యాయవాది కోర్టుకు హాజరయ్యారు.

cm-jagan-case-hearings-postpone-in-hyderabad-cbi-court
సీఎం జగన్ అక్రమాస్తుల కేసు విచారణ వాయిదా

By

Published : Jan 11, 2021, 1:55 PM IST

ఆంధ్రప్రదేశ్​ సీఎం జగన్ అక్రమాస్తుల కేసుపై వాదనలు విన్న సీబీఐ, ఈడీ కోర్టు.. విచారణను ఈనెల 21కి వాయిదా వేసింది. ముఖ్యమంత్రి జగన్ తరఫున న్యాయవాది కోర్టుకు హాజరయ్యారు.

ఈ కేసులో వైకాపా ఎంపీ విజయసాయిరెడ్డితోపాటు నిత్యానందరెడ్డి, రామ్​ప్రసాద్​రెడ్డి, శరత్​చంద్రారెడ్డి విచారణకు హాజరయ్యారు.

ఇదీ చదవండి:రైతు బంధు సాయం కింద రూ.7351.74 కోట్లు పంపిణీ

ABOUT THE AUTHOR

...view details