AP CM Jagan Delhi Tour: దిల్లీ పర్యటనలో ఉన్న ఏపీ ముఖ్యమంత్రి జగన్.. ప్రధాని మోదీతో భేటీ అయ్యారు. ఇద్దరి మధ్య సమావేశం దాదాపు 40 నిమిషాలపాటు కొనసాగింది. రాష్ట్రంలో ఉన్న పెండింగ్ అంశాలతో పాటు రాష్ట్రపతి ఎన్నికపై ఇరువురి మధ్య చర్చ జరిగినట్లు సమాచారం. కాసేపట్లో ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌తో జగన్ భేటీ కానున్నారు. రాత్రి 9 గంటల తర్వాత కేంద్రమంత్రి అమిత్‌షాతో భేటీ కానున్నారు.
ప్రధాని మోదీతో ఏపీ సీఎం జగన్ భేటీ.. ఏం చర్చించారంటే..! - దిల్లీ చేరుకున్న సీఎం జగన్ వార్తలు
AP CM Jagan Delhi Tour: ఏపీ ముఖ్యమంత్రి జగన్ ప్రధాని మోదీతో దిల్లీలో సమావేశమయ్యారు. రాష్ట్రంలో ఉన్న పెండింగ్ అంశాలతో పాటు రాష్ట్రపతి ఎన్నికపై ఇరువురి మధ్య చర్చ జరిగినట్లు సమాచారం.
ప్రధాని మోదీతో ఏపీ సీఎం జగన్ భేటీ.. ఏం చర్చించారంటే..!