భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ తిరుమల చేరుకున్నారు. పద్మావతి అతిథి గృహం వద్ద జస్టిస్ ఎన్వీ రమణకు తితిదే ఛైర్మన్, ఈవో స్వాగతం పలికారు. జస్టిస్ ఎన్వీ రమణ దంపతులు స్వామి వారి ఏకాంత సేవలో పాల్గొన్నారు.
తిరుమల శ్రీవారి ఏకాంత సేవలో పాల్గొన్న సీజేఐ ఎన్వీ రమణ - cji justice nv ramana in thirumala
సీజేఐ జస్టిస్ ఎన్వి.రమణ దంపతులు తిరుమల చేరుకున్నారు. వారి స్వామివారి ఏకాంత సేవలో పాల్గొన్నారు. సీజేఐకి తితిదే ఆలయ అధికారులు స్వాగతం పలికారు.
తిరుమల శ్రీవారి ఏకాంత సేవలో పాల్గొన్న సీజేఐ ఎన్వీ రమణ