CJI Justice NV Ramana: ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీశైలానికి నేడు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్.వి.రమణ రానున్నారు. ఇవాళ సాయంత్రం 6.30 గంటలకు ఆయన శ్రీశైలం చేరుకుంటారు. సోమవారం ఉదయం స్వామి అమ్మవార్లను దర్శించుకుంటారు. అనంతరం కల్యాణోత్సవంలో పాల్గొంటారు. సీజేఐ రాక నేపథ్యంలో అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.
CJI Justice NV Ramana: నేడు శ్రీశైలానికి సీజేఐ జస్టిస్ ఎన్.వి.రమణ - సీజేఐ జస్టిస్ ఎన్.వి.రమణ వార్తలు
CJI Justice NV Ramana: సీజేఐ జస్టిస్ ఎన్.వి.రమణ.. నేడు శ్రీశైలం పుణ్యక్షేత్రాన్ని దర్శించనున్నారు. సోమవారం ఉదయం స్వామివారిని దర్శించుకుని కల్యాణోత్సవంలో పాల్గొంటారు.
CJI Justice NV Ramana: నేడు శ్రీశైలానికి సీజేఐ జస్టిస్ ఎన్.వి.రమణ