CJI NV Ramana visits vijayawada kanakadurga temple: ఏపీలోని విజయవాడ ఇంద్రకీలాద్రీపై కనకదుర్గమ్మను సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్.వి రమణ దంపతులు దర్శించుకున్నారు. వారిని వేదపండితులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు.
CJI NV Ramana: బెజవాడ కనకదుర్గమ్మను దర్శించుకున్న సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ దంపతులు - telangana news
CJI NV Ramana: ఆంధ్రప్రదేశ్ విజయవాడ ఇంద్రకీలాద్రీ కనకదుర్గమ్మను సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్.వి రమణ దంపతులు దర్శించుకున్నారు. వారికి వేదపండితులు, అధికారులు స్వాగతం పలికారు.
![CJI NV Ramana: బెజవాడ కనకదుర్గమ్మను దర్శించుకున్న సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ దంపతులు CJI NV Ramana ap tour, CJI NV Ramana in bejawada](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-14004709-150-14004709-1640404576783.jpg)
బెజవాడ కనకదుర్గమ్మను దర్శించుకున్న సీజేఐ జస్టిస్ ఎన్.వి రమణ
సీజేఐకి దేవదాయశాఖ ముఖ్యకార్యదర్శి వాణీమోహన్, కమిషనర్ హరిజవహర్‌లాల్, కలెక్టర్ నివాస్, ఆలయ ఛైర్మన్ సోమినాయుడు, ఈవో భ్రమరాంబ, ఎంపీ కేశినేని నాని, మంత్రి పేర్ని నాని స్వాగతం పలికారు. కనకదుర్గమ్మను ఏపీ హైకోర్టు సీజే ప్రశాంత్ కుమార్ మిశ్ర దర్శించుకున్నారు.