నేడు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బోబ్డే ఆంధ్రప్రదేశ్‌లోని చిత్తూరు జిల్లా మదనపల్లెకు రానున్నారు. జస్టిస్ బోబ్డే సత్సంగ్ ఫౌండేషన్ సందర్శనకు రానున్న నేపథ్యంలో మదనపల్లి పట్టణ శివారు ప్రాంతంలో రెవెన్యూ అధికారులు హెలిప్యాడ్‌ను సిద్ధం చేశారు.
నేడు చిత్తూరు జిల్లాకు సీజేఐ బోబ్డే రాక - చిత్తూరు జిల్లా వార్తలు
నేడు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బోబ్డే ఏపీలోని చిత్తూరు జిల్లాకు రానున్నారు. సత్సంగ్ ఫౌండేషన్‌ను సందర్శించనున్నారు. ఆదివారం తిరిగి బెంగళూరుకు బయల్దేరనున్నారు.
నేడు చిత్తూరు జిల్లాకు సీజేఐ బోబ్డే రాక
శనివారం రాత్రి మదనపల్లెలోనే బస చేయనున్న సీజేఐ.. ఆదివారం బెంగళూరుకు బయల్దేరనున్నారు.
ఇదీ చదవండి:ఆఉపఎన్నికకు దూరంగా ఉండాలని తెరాస నిర్ణయం