రాష్ట్రంలో బయో డీజిల్ విక్రయించేందుకు పౌర సరఫరాల విభాగం మార్గదర్శకాలు జారీ చేసింది. వీటి రిజిస్ట్రేషన్ కోసం జిల్లాల్లో కలెక్టర్ లేదా అదనపు కలెక్టర్‌కు, జంట నగరాల్లో అయితే చీఫ్ రేషనింగ్ ఆఫీసర్‌కు దరఖాస్తు చేసుకోవాలని వెల్లడించింది. బయో డీజిల్ తయారీ, సరఫరా, నిల్వ, రిటైల్ విక్రయానికి సంబంధించి రిజిస్ట్రేషన్ చేసుకోవాలని ప్రభుత్వ ఎక్స్ అఫీషియో కార్యదర్శి అనిల్ కుమార్ తెలిపారు.
బయో డీజిల్ విక్రయాలకు ప్రభుత్వం మార్గదర్శకాలు విడుదల - బయో డీజిల్ విక్రయాలకు మార్గదర్శకాలు
బయో డీజిల్ విక్రయాలకు పౌర సరఫరాల విభాగం మార్గదర్శకాలు జారీ చేసింది. తయారీ, సరఫరా, నిల్వ, రిటైల్ కోసం రిజిస్ట్రేషన్ చేసుకోవాలని ప్రభుత్వ ఎక్స్ అఫీషియో కార్యదర్శి అనిల్ కుమార్ తెలిపారు.
![బయో డీజిల్ విక్రయాలకు ప్రభుత్వం మార్గదర్శకాలు విడుదల civil supply department guidelines for biodiesel production and sales](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-10527402-thumbnail-3x2-bio.jpg)
బయో డీజిల్ విక్రయాలకు ప్రభుత్వం మార్గదర్శకాలు విడుదల