Chiranjeevi Donation For Flood Victims: వరద బాధితులను ఆదుకునేందుకు మెగాస్టార్ చిరంజీవి, రామ్ చరణ్ ముందుకొచ్చారు. ఏపీ ముఖ్యమంత్రి సహాయనిధికి 25 లక్షల విరాళం ప్రకటించారు. హీరో మహేశ్ బాబు కూడా రూ.25 లక్షల విరాళం ఇవ్వన్నునట్లు ట్విటర్ వేదికగా తెలిపారు.
Donation For Flood Victims: వరద బాధితులకు అండగా అగ్ర హీరోలు - Junior NTR donation
donations to the flood victims: ఆంధ్రప్రదేశ్ వరద బాధితులను ఆదుకునేందుకు పలువురు సినీ నటులు ముందుకొచ్చారు. తమ వంతు సాయం చేసి ఉదారతను చాటుకున్నారు. ఈ మేరకు ఏపీ ముఖ్యమంత్రి సహాయనిధికి విరాళాలు ప్రకటించారు.
Donation For Flood Victims
Junior NTR Donation For Flood Victims:వరద బాధితుల సహాయార్థం జూనియర్ ఎన్టీఆర్ విరాళం ప్రకటించారు. రూ.25 లక్షలు ఇవ్వనున్నట్లు తెలిపారు. ఈ మేరకు ట్విటర్ వేదికగా వెల్లడించారు. వరద బాధితుల కష్టాలు చూసి చలించిపోయాననన్న జూ.ఎన్టీఆర్.. వారు కోలుకునేందుకు తన వంతు చిన్న సాయం చేస్తున్నట్లు చెప్పారు.
ఇదీ చదవండి:movie ticket prices increase: సినిమా టికెట్ల ధరల పెంపునకు గ్రీన్‌సిగ్నల్.. ఎంతంటే...?