శ్రీకాంత్‌ని ఓదార్చిన చిరంజీవి - chiranjeevi with srikanth
హీరో శ్రీకాంత్ తండ్రి మరణవార్త విన్న చిరంజీవి శ్రీకాంత్ ఇంటికి చేరుకుని ఆయనను ఓదార్చారు.
శ్రీకాంత్‌ని ఓదార్చిన చిరంజీవి
సినీ హీరో శ్రీకాంత్ తండ్రి పరమేశ్వరరావు మరణవార్త విన్న చిరంజీవి వెంటనే ఫిల్మ్‌నగర్‌లోని శ్రీకాంత్ ఇంటికి చేరుకున్నారు. ఆయన భౌతిక కాయానికి నివాళులర్పించారు. శ్రీకాంత్ కుటుంబంతో సుదీర్ఘ అనుబంధం ఉన్న చిరంజీవి పరమేశ్వర రావుతో ఉన్న జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. శ్రీకాంత్ కుటుంబ సభ్యులను పరామర్శించి ఓదార్చారు.