ఏపీ మాజీ మంత్రి మండలి బుద్ధ ప్రసాద్ కుమారుని మ్యారేజ్ రిసెప్షన్‌కు మెగాస్టార్ చిరంజీవి, పవర్‌స్టార్ పవన్ కల్యాణ్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. మెగా బ్రదర్స్ రాకతో అక్కడ సందడి నెలకొంది. ఒకే వేదికపై ఇద్దరిని చూసి అభిమానులు ఫిదా అయ్యారు.
mega brothers: పెళ్లిలో సందడి చేసిన మెగా బ్రదర్స్ - చిరంజీవి
ఏపీ మాజీ మంత్రి మండలి బుద్ధ ప్రసాద్ కుమారుని మ్యారేజ్ రిసెప్షన్‌కు మెగాస్టార్ చిరంజీవి, పవర్‌స్టార్ పవన్ కల్యాణ్ హజరయ్యారు. మెగా బ్రదర్స్ రాకతో అక్కడ సందడి వాతావరణం నెలకొంది. ఇందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
![mega brothers: పెళ్లిలో సందడి చేసిన మెగా బ్రదర్స్ mega brothers attend reception](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-13452862-878-13452862-1635155759540.jpg)
mega brothers attend reception
బుద్ధ ప్రసాద్ కుమారుడు వెంకట్రామ్ రిసెప్షన్ హైదరాబాదులో ఘనంగా జరిగింది. ఈ వేడుకలో పాల్గొన్న మెగా బ్రదర్స్.. వధూవరులకు ఆశీర్వాదం అందజేశారు. అనంతరం ఫొటోలు దిగారు.