Corona: గర్భంలో ఉన్నప్పుడే పిల్లలకు కరోనా సోకే అవకాశం..! - పిల్లలకు కరోనా
కరోనా.... తల్లి గర్భంలో ఉన్నప్పుడే గర్భస్థ శిశువులకు సోకుతుందా..? అంటే ఇప్పటి వరకు లేదనేది వైద్యుల మాట. అయితే ఇటీవల మాత్రం అప్పుడే పుట్టిన చిన్నారుల్లో యాంటీ బాడీలను గుర్తిస్తున్న వైద్యులు.... తల్లుల నుంచే పిల్లలకు వైరస్ సోకినట్టు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో నియోనేటలాజిస్ట్ డాక్టర్ సతీష్‌తో ఈటీవీ భారత్ ప్రతినిధి రమ్య ముఖాముఖి.
Children may be exposed to corona while pregnant