తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు మనవుడు హిమాన్షు బుధవారం గాయపడ్డాడు. కాలికి గాయాలతో పాటు శరీరంపై అక్కడక్కడ దెబ్బలు తగిలాయి. వెంటనే ఓ కార్పొరేట్ ఆసుపత్రికి తరలించారు. గుర్రం స్వారీ చేస్తుండగా ఈ సంఘటన జరిగిందని సమాచారం.
గుర్రం స్వారీ చేస్తుండగా.. సీఎం మనవడు హిమాన్షుకు గాయాలు - chief minister kcr's grand son himanshu
ముఖ్యమంత్రి కేసీఆర్ మనవడు, మంత్రి కేటీఆర్ తనయుడు కల్వకుంట్ల హిమాన్షు గాయపడ్డాడు. కాలితో పాటు శరీరంపై అక్కడక్కడ దెబ్బలు తగినట్లు సమాచారం.
సీఎం మనవడు హిమాన్షుకు గాయాలు
కుమారుణ్ని మంత్రి కేటీఆర్ ఆసుపత్రికి తీసుకెళ్లారు. వైద్యులతో చర్చించారు. వివిధ పరీక్షలు చేస్తున్నట్లు ఆసుపత్రి వర్గాలు తెలిపాయి.
- ఇదీ చూడండిరసాయన పరిశ్రమలో భారీ అగ్నిప్రమాదం