CM KCR Meets High Court Chief Justice: ముఖ్యమంత్రి కేసీఆర్... హైకోర్టు చీఫ్ జస్టిస్ సతీశ్ చంద్ర శర్మను కలిశారు. హైదరాబాద్ బంజారాహిల్స్‌లోని ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. ఆదివారం సాయంత్రం సుమారు ఏడున్నర గంటలకు చేరుకున్న సీఎం.. 8 గంటల 15 నిమిషాల వరకు అక్కడే ఉన్నారు. దాదాపు గంటపాటు సీజేతో మాట్లాడారు. అనంతరం ప్రగతి భవన్‌కు తిరుగు పయనం అయ్యారు.
హైకోర్టు సీజేను కలిసిన సీఎం కేసీఆర్.. గంటపాటు మంతనాలు - సీఎం కేసీఆర్ తాజా సమాచారం
CM KCR Meets High Court Chief Justice: హైకోర్టు చీఫ్ జస్టిస్ సతీశ్ చంద్ర శర్మతో ముఖ్యమంత్రి కేసీఆర్ ఇవాళ సాయంత్రం భేటీ అయ్యారు. హైదరాబాద్ బంజారాహిల్స్‌లోని ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. దాదాపు గంటపాటు సీజేతో సీఎం మాట్లాడారు.
CM KCR Meets High Court Chief Justice